పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రేపు నిత్యావసరాలు పంపిణీ
ఖమ్మం : మే డే సందర్భంగా పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది కార్మికులకు రేపు నిత్యావసర సరుకులను నిర్వాహకులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు. …
ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: గవర్నర్‌ తమిళిసై
ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్‌  ప్రబలకుండా అరికట్టగలమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య…
మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్‌.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌
నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈ స‌మావేశం ప్రారంభ‌మైంది.  తెలంగాణ సీఎం కేసీఆర్‌,  రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, అధికారులు వీడియోలింక్ స‌…